ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

జనవరి, 2009లోని పోస్ట్‌లను చూపుతోంది

మా నాన్న నన్ను అమ్మమ్మ వాళ్ల ఇంట్లో ఎందుకు ఉండ మన్నారు అంటే?

మా నాన్న నన్ను తిరుపతి లో మా తాతా వాళ్ల ఇంట్లో ఉండమని చెప్పి వెళ్లారు, ఎందుకు అంటే మా అమ్మ , అమ్మమ్మ ఉత్తుత్తినే బయటకు తిరుగు తారు, వాళ్ళు తప్పి పోకుండా చూసుకోమని నాకు చెప్పారు.

కిట్టు topi లో..

తాతయ్య కొన్న టోపీ పెట్టుకుని కిట్టు ఫోటో ల కి స్టిల్ కొట్టింది....

కన్యాకుమారి లో kittu

కిట్టు కన్యాకుమారి లో కొత్త టోపీ కొనుకుంది, తాతయ్య అమ్మమ్మ కొత్త బట్టలు కొని పెట్టారు, సముద్రం ఒడ్డున పడుకుని పాలు తాగింది ..అల్లరి చేయ లేదు మంచి పిల్ల అని తాతయ్య ముద్దు పెట్టుకున్నారు..

కిట్టు కి ఏనుగు పిల్ల కి ఉన్నట్లే బాత్ టాబ్ kaavalita

కిట్టు మరియు ఏనుగుల లోకం

తిరుపతి నుంచి జనవరి పద హరో తేదీన కిట్టు కేరళ లోని గురువాయూరు గుడి కి వెళ్లి అక్కడి నుంచి ఏనుగుల లోకం కి వెళ్ళింది, అమ్మ , అమ్మమ్మ చంకలో ఎక్కి ఏనుగుల ను చూసింది, అల్లరి చేయకుండా బుడ్డిగ ఉండటంతో ఏనుగులు కిట్టు ని మల్లి ఇంకోసారి బెద్దయయక రమ్మని చెప్పాయి ..

కిట్టు కి భోగి పళ్ళు

కిట్టు కి జనవరి పద మూడో తేదీన తిరుపతి లో అమ్మమ్మ గారి ఇంట్లో భోగి పళ్ళు పోశారు, పట్టు లంగా జాకెట్టు కట్టుకుని అచం చిన్ని మా లక్ష్మి లా భోగి పళ్ళు పాయించుకుంది. బోలెడంత మంది అమ్మమ్మలు వచ్చి అస్విరదించారు. కిట్టు వాళ్ల తాతయ్య రంగు రంగుల బల్బులతో ఇల్లంతా అలంకరించారు.