కిట్టు ఎనిమిదో నెలలో కి ఎంటర్ అవుతోంది , ఎనిమిదినేఅలలో హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి, గుర్వయుర్, త్రివెంద్రుం, కన్యాకుమారి, సుచేన్ద్రుమ్, నగర్కోయిల్, తిరుచానూరు, నెల్లూరు వెళ్లి వచ్చింది. కిట్టు వల్ల మామయ్య కూడా పుట్టాక ఇన్ని ఊర్లు చూడలేదుత . కిట్టు ధీ మరి రికార్డే కదా. హ్యాపీ బర్త్డే కిట్టు..
KRISHNA SAMHITHA BORN ON 10-07-2008 AT HYDERABAD. HER MOTHER NAME LAVANYA, FATHER NAME NANDURI VENKATA NARASIMHAM.