హైదరాబాద్ నుంచి అక్క వచ్చింది , అక్క కి బీచి చూపిద్దాం అమ్మ అని అడిగాను , బీచి కి వెళ్ళా క అమ్మ నాన్ను ఇలా కూచో పెట్టి లీలల లోకి వెళ్ళింది . అమ్మో ఎన్ని లీల్లో భయం వేసి తలకి వంచు కున్నాను . నాన్న వచ్చి కెట్టు భయపడ కూడదు అని చెప్పా క చూసాను...
కిట్టు వాళ్ల తా త బోలెడు మామిడి పళ్ళు, జామ పళ్ళు తేచారు . కిట్టు పుట్టా క మామిడి పళ్ళు చూడటం ఇదే మొదటిసరిత . అందుకే ఎవవరికి పెట్టకుండా అన్ని మామిడి పళ్ళు దగ్గర పెట్టుకుంది