నేను మంచి పని లో ఉంటే అమ్మ లాక్కు పోతుంది లాల పోసుకోమని ఒకటే గొడవ, చెప్పిన మాట వినకపోతే అల్లరి పిల్ల అంటుంది అమ్మే అల్లరి పిల్ల అని నాన్న చెప్పారు.. alaasoe
చిన్ని పెద్దమ్మ ఇవాళ నీ పుట్టిన రోజు అని అమ్మ చెప్పింది - బొద్దున్న నుంచి బిజీ గా ఉన్నాను - నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు - పది రోజుల తరువాత మరి నా పుట్టిన రోజు కలుసుకుందాం..సరేనా