ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

ammatho

అమ్మా నేను

అమ్మ నేను రోజు బోలెడు కబుర్లు చెప్పుకుంటాం . అమ్మ నాకు కొత్త గ సేరిలోక్ పెడుతోంది . నేను చిన్న పిల్లని కదా అందుకు రెండు చెం చాలే తింటున్నాను . అమ్మ మాత్రం ఎక్కువగా తినాలని బలవంతం చేస్తోంది. నన్ను అర్ధం చెసుకొథు......

పద్మావతి కృష్ణ సంహిత

నా పూర్తి పేరు పద్మావతి కృష్ణ సంహిత . అమ్మ పేరు లావణ్య , నాన్న పేరు నరసింహం . నేను హైదరాబాద్ లో జూలై ౧౦ వ తేదీన పుట్టాను. మా తాతయ్య ల పేరులు కృష్ణమాచార్యులు, శేషా చార్యులు , అమ్మమ్మ పేరు అచియ్యమ్మ, నాయనమ్మ పేరు ఆందాలమ్మ, నాకు అక్తోబెర్ ౧౦ వ తేదీతో నాలుగు నెలలు పూర్తి అయ్యాయి .

Ammatho Aaatalu...

amma nenu atalu adukunnamu. amma naaku ranga baboy, seshu attha, narayana mamayya, laddu thatha, ammamma perlu nerpindi.

DASARA ROJU NENU EM CHESANANTE.......

DASARA PANDUGA ROJUNA nenu maa prabhakar pedananna koni ichina kottha battlu vessukuni, talameeda snanam chesanu. anthaku mundu maa naanna naaku oil tho massaj chesaru, amma nalugu pettindi. pandaga roju gajjelu, nagalu, vendi mola thradu vesi naaku maa naanna photo theesaru. adhigo appudu theesina photolu ivi

my calender

meeku naa calender kavali ante down load chesukondi

LADDU THATHAYYA

NAAKU MATALANTU VOSTHE MAA THATHA NI ILAGE PILAVAALANI MAA NAANNA CHEPPARU, ENDUKANTE MAA THATHA ANTE MAA AMMA VALLA NANNA GARU, THIRAPATHI LO UNTARU, VALLA OORU VELITHE NAAKU THIRUPATHI LADDU THINIPISTHARUTA, THIRUPATHI LADDU CHAALA BAGUMTUMDANI NAANNA CHEPPARU. LADDU THATHA VALLA OORIKI 2009 JANUVARILO THEESUKU VELATHA NANI NANNA CHEPPARU.