ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

తాతయ్య తాతయ్య hoo

ఏంటో మా తాతయ్య మాటలు నాకు, నా మాటలు మా తాతయ్య కి అస్సలు అర్ధం కావు , గడ్డం గుచ్చుకున్తోంది తాతయ్య అని ఎలా చెప్పాలి , నాకు కూడా తాట లాగ ఉప్పుదే గడ్డం ఉంటే టాటా పని చెప్పేదాన్ని, మరి నేను ఆడ పిల్లని కదా నాకు ఉంకా అస్సలు గాడద మే రాదనీ నాన్న చెప్పారు, ఇలా గు ఐతే ఎల్లగాబ్బ....

ఈ పళ్ళు తినడానికి నాకు ఇంక పళ్ళు raalaa

నా చుట్టూ ఇన్ని పళ్ళు వున్నాయి గాని తినడానికి నాకు ఇంక పళ్ళు రాలేదు

ఈ ఫోటో లో కిట్టు ఎక్కడ ఉందొ చెప్పు కొండి?

ఈ ఫోటో లో కిట్టు ఎక్కడ ఉందొ చెప్పు కొండి ?

కిట్టు మ్యూజిక్ ఉప్పుడు వరల్డ్ ఫేమస్

బాల గాయని కిట్టు పాటలు వినడానికి ప్రపంచం లో ఉన్న చాలా మంది వెయిట్ చేస్తున్నారు, కాని కిట్టు కి పాడటానికి తీరిక దొరకటం లేదు పాలు తాగి , ఆదుకుని పడుకోవదాని కే టైం సరిపోవటం లేదని అందుకే ఎవరికీ కిట్టు ఉప్పుదే పాడాడని నాన్న చెబుతున్నారు..కిట్టు పాటలకోసం కొంత కాలం వెయిట్ చేయాల్సిందే మరి. బాత్ రూమ్ లో పాడే పాటలు వినలను కుంటే వైజాగ్ రావచుచు

నా టోపీ ఎలా ఉంది

మా నారాయణ మామయ్యా కొన్న టోపీ ఇది ఇందులో నేనెలా ఉన్న్నాను చెప్పారు లేదంటే నేనే షాపింగ్ కి వెళ్లి నాకు నచిన టోపీ కొనుకుంటాను..

జగన్నాధ్ మామయ్యా గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు*

జగన్నాధ్ మామయ్యా గారు ఈరోజు అంటే ఇరవై ఒకటో తేదీన మీ బర్త్ డే అని అమ్మ నాన్న చెప్పారు మీ కంటే నేనే ఈ ఏడాది ముందు పుట్టాను అందుకే నాకంటే మీరు నాలుగు నెలలు బెద్ద చిన్న పిల్లాడు, ఈరోజు మీ బడిలో పిల్లలికి చాక్లెట్లు పంచి పెట్టండి నా తరపున, మా అమ్మ, నాన్న, తాతయ్య, నాయనమ్మ తరపున బర్త్ డే శుభాకాంక్షలు, శేషు అత్తా మామయ్యా కి గిఫ్ట్ నీ కడుపులో దాచి పెట్టవని నాన్న చెప్పారు, జాగ్రతాగా దాచి పెట్టి మామయ్యా కి ఇవు. ఇక్కడ ఉన్నా ఫోటోలో గిఫ్ట్ మామయ్యకి ....

కిట్టు కలలోకి ఇవన్ని వస్తున్నాయట

కిట్టు నిద్ర పాయినప్పుడు కలలోకి ఇవన్ని వస్తున్నాయట, నాన్న కొన్న కొత్త డ్రెస్ ఇంట్లో ఉన్నా పిల్లి వేసుకుంటున్నట్లు, డాగ్ లు డ్రెస్ వేసుకుని కిట్టుని షికారు రమ్మన్నట్లు, రంగు రంగుల ద్రాక్షా పళ్ళు తాతయ్య తెచినట్లు, కోతి ఇంట్లో దూరి కంప్యూటర్ ముందు కూర్చున్నట్లు.... పాపం కిట్టు మాటలు ఎవరు నమ్మటంలేదు?