ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

నేను పని లో ఉంటే మాటాడను ...











నేను మంచి పని లో ఉంటే అమ్మ లాక్కు పోతుంది లాల పోసుకోమని ఒకటే గొడవ, చెప్పిన మాట వినకపోతే అల్లరి పిల్ల అంటుంది అమ్మే అల్లరి పిల్ల అని నాన్న చెప్పారు..
alaasoe

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమ్మ కి నాన్న కి పెళ్లి రోజు శుభాకాంక్షలు...

ఈ రోజు అమ్మ నాన్న పెళ్లి రోజని లడ్డు తాత, అమ్మమ్మ, బాబాయి , పెద్ద నాన్న , మామయ్య, శేషు అత్త , నారాయణ మామ సుభాకంశాలు చెప్పారు.. నేను నిన్న నే చెప్పను, అమ్మ నాన్న నేను కోత బట్టలు వేసుకున్నాము, నాన్న నాకు కొత్త పాల సీస కొన్నారు .....