ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

అక్టోబర్, 2008లోని పోస్ట్‌లను చూపుతోంది

అమ్మ వేళ్ళు నాకంటే బెద్దవి

అమ్మ వేళ్ళు న వెల్ల కంటే చాల బెద్దవి, స్నానం చేసేటప్పుడు నా ముక్కు గట్టి గా పిండు తోందని రెండు వేళ్ళు పట్టుకుని తాడుతో కట్టేడ్డ మని అనుకున్నా కాని లాగేసుకుంది..

చలి అంటే ఎలా ఉంటుంది ?

నేను పుట్టక మొదటి సారి చలి కాలం వచ్చింది అని నానా చెప్పారు, చలి అంటే ఎలా ఉంటుందో ఎవరినా చెప్తారా , తాతయ్య దుప్పటి కప్పమని చెప్పారని అమ్మ దుప్పటి కప్పింది, నాకు చిరాకు పుట్టి ఉన్నవాణ్ణి విప్పి పారేసాను, చలి అంటే నాకు చిరాకు బాబు

నా పేరు చెర్రీ

మా నాన్న నాకు ముద్దు పేరు పెట్టారు నా పేరు చెర్రీ , చెర్రీ కృష్ణ సంహిత..

నాకు బోర్లా పడటం వచింది..

దీపావళి రోజున మంచిదని మా నాన్న నాకు బోర్లా పడటం నేర్పారు, ఉప్పుడు నాక్కూడా బోర్లా పడటం వచింది.. పాకింటి అమ్మమ్మ గారు వెంటనే బోబాట్లు చేసిపెట్టారు , అమ్మ నాకు పెట్టకుండా తనే తినేసింది, పోన్లే ఆకలి వేసినట్టుంది లే అని ఊరుకున్నాను..

కిట్టయ్య ముందు deepavali

కిట్టయ్య ముందు మా ఇంట్లో దీపావళి పండుగ చేసుకున్నాం.

నేను తాపసులు కాల్చాను

నేను కూడా దీపావళి కి తప్పసులు కాల్చాను , మా అమ్మ వొళ్ళో కూర్చుని పెద్ద కాకర పువోతి కాల్చాను, అప్పుడు నేను నా కోత గోవ్ను వేసుకున్నాను

నా కొత్త gownu

మా నానారు నాకు దీపావళి కి అని కోత గోవ్ను కొని పెట్టారు.. పర్లేదు బానే ఉంది ఈసారి నా గోవ్ను నేనే సెలెక్ట్ చేసుకోవాలి..

నేను పాలు తాగ ledu

మా ఇంట్లో మూడు పిల్లులు ఉన్నాయ్, నా పాలన్నీ అవే తగేస్తున్నై అమ్మ కి చెప్పిన నమ్మటం లేదు

నా చేతులు కట్టేశారు...ooo

పొద్దున్నే లేచాక చిన్న పిల్లని కదా ఆకలేసి నోట్లో వెళ్ళు పెట్టు కుంటే తంతా నని అమ్మ నాన్న బెదిరించారు, నా చేతులు రెండు కట్టేశారు.... మా తాతలతో చెబుతా అని నేను కూడా వార్నింగ్ ఇట్చాను..

పొద్దున్నే లేస్తాను

నేను ఎంత మంచి పిల్లని అంటే పొద్దునీ నాలుగు గంటలకే లేస్తాను, పాలు పడితే తాగేస్తాను అనక నా పనులన్నీ చూసుకుని మల్లి ఏడు గంటలకే మరో విడత బజ్జుంటాను ఎందుకంటే పాపం అమ్మ వాళ్లు నిద్ర పోవాలి కదా.

దీపావళి శుభాకాంక్షలు

అమ్మమ్మ కి, నాయనమ్మ కి, తాతయ్యలకు , పెదనాన్నలకు, బబయ్యలకు, మామయ్యలకు , అతయ్యలకు, అక్కయ్యలకు, చెల్లెళ్ళకు, annayyalaku, బామ్మలకు దీపావళి శుభాకాంక్షలు. తప్పసులు కాల్చేటప్పుడు జాగ్రత్త, దూరంగా ఉండి దీపాలు వెలిగించుకోండి, చేతులు కడుక్కున్నాక తినండి, పొద్దున్నే మొద్దు నిద్ర పోకుండా త్వరగా లేచి స్నానం పూజ చేసుకుని తప్పసులు ఎండలో పెట్టుకుని అనక కాల్చుకోండి. మీకు కాల్చడం రాక పోతే మా ఊరు రండి ఫ్రీగా కాల్చిపెదతాను -కృష్ణ

దీపావళి శుభాకాంక్షలు

అమ్మమ్మ కి, నాయనమ్మ కి, తాతయ్య ల కు, పేద నాన్న ల కు, బాబయ్య ల కు, పెద్దమ్మ కు, పిన్ని కి, అత్తయ్య కి, అక్కయ్య ల కు, చెల్లెళ్ళ కు నా దీపావళి సుభాకంక్ష లు

నాలుగు తరాలు

నేను, అమ్మ, అమ్ముమ్మ, ముతమ్మ ఇలా నాలుగు తరాల వాళ్ళం అంత ఒక చోటే కూర్చుని బోలెడు విషయాలు మాతడుకున్నప్పుడు నారాయణ మామయ్యా తీసిన ఫోటో ఇది . అలాగే మా తాతయ్య మొదటి సారి ఎతుకున్నపుడు తెసిన ఫోటో కూడా ఉంది.

నా పల సీస నేనే పట్టుకుంటా.....

నాకు నా పాల సీసా పట్టు కోవడం బాగా వచ్చు కావాలంటే చూడండి.

మా అత్త ఇచ్చిన కుక్క పిల్ల తో ....

మా అత్చ నాకు ఒక బోచు కుక్క పిల్లను ఇచింది. దానితో నేను ఎలా ఆడుకున్న నో చూడండి