అమ్మమ్మ కి, నాయనమ్మ కి, తాతయ్యలకు , పెదనాన్నలకు, బబయ్యలకు, మామయ్యలకు ,
అతయ్యలకు, అక్కయ్యలకు, చెల్లెళ్ళకు, annayyalaku, బామ్మలకు దీపావళి శుభాకాంక్షలు.
తప్పసులు కాల్చేటప్పుడు జాగ్రత్త, దూరంగా ఉండి దీపాలు వెలిగించుకోండి, చేతులు కడుక్కున్నాక
తినండి, పొద్దున్నే మొద్దు నిద్ర పోకుండా త్వరగా లేచి స్నానం పూజ చేసుకుని తప్పసులు ఎండలో
పెట్టుకుని అనక కాల్చుకోండి. మీకు కాల్చడం రాక పోతే మా ఊరు రండి ఫ్రీగా కాల్చిపెదతాను -కృష్ణ
కామెంట్‌లు