ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

నవంబర్, 2008లోని పోస్ట్‌లను చూపుతోంది

తాతయ్య తాతయ్య hoo

ఏంటో మా తాతయ్య మాటలు నాకు, నా మాటలు మా తాతయ్య కి అస్సలు అర్ధం కావు , గడ్డం గుచ్చుకున్తోంది తాతయ్య అని ఎలా చెప్పాలి , నాకు కూడా తాట లాగ ఉప్పుదే గడ్డం ఉంటే టాటా పని చెప్పేదాన్ని, మరి నేను ఆడ పిల్లని కదా నాకు ఉంకా అస్సలు గాడద మే రాదనీ నాన్న చెప్పారు, ఇలా గు ఐతే ఎల్లగాబ్బ....

ఈ పళ్ళు తినడానికి నాకు ఇంక పళ్ళు raalaa

నా చుట్టూ ఇన్ని పళ్ళు వున్నాయి గాని తినడానికి నాకు ఇంక పళ్ళు రాలేదు

ఈ ఫోటో లో కిట్టు ఎక్కడ ఉందొ చెప్పు కొండి?

ఈ ఫోటో లో కిట్టు ఎక్కడ ఉందొ చెప్పు కొండి ?

కిట్టు మ్యూజిక్ ఉప్పుడు వరల్డ్ ఫేమస్

బాల గాయని కిట్టు పాటలు వినడానికి ప్రపంచం లో ఉన్న చాలా మంది వెయిట్ చేస్తున్నారు, కాని కిట్టు కి పాడటానికి తీరిక దొరకటం లేదు పాలు తాగి , ఆదుకుని పడుకోవదాని కే టైం సరిపోవటం లేదని అందుకే ఎవరికీ కిట్టు ఉప్పుదే పాడాడని నాన్న చెబుతున్నారు..కిట్టు పాటలకోసం కొంత కాలం వెయిట్ చేయాల్సిందే మరి. బాత్ రూమ్ లో పాడే పాటలు వినలను కుంటే వైజాగ్ రావచుచు

నా టోపీ ఎలా ఉంది

మా నారాయణ మామయ్యా కొన్న టోపీ ఇది ఇందులో నేనెలా ఉన్న్నాను చెప్పారు లేదంటే నేనే షాపింగ్ కి వెళ్లి నాకు నచిన టోపీ కొనుకుంటాను..

జగన్నాధ్ మామయ్యా గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు*

జగన్నాధ్ మామయ్యా గారు ఈరోజు అంటే ఇరవై ఒకటో తేదీన మీ బర్త్ డే అని అమ్మ నాన్న చెప్పారు మీ కంటే నేనే ఈ ఏడాది ముందు పుట్టాను అందుకే నాకంటే మీరు నాలుగు నెలలు బెద్ద చిన్న పిల్లాడు, ఈరోజు మీ బడిలో పిల్లలికి చాక్లెట్లు పంచి పెట్టండి నా తరపున, మా అమ్మ, నాన్న, తాతయ్య, నాయనమ్మ తరపున బర్త్ డే శుభాకాంక్షలు, శేషు అత్తా మామయ్యా కి గిఫ్ట్ నీ కడుపులో దాచి పెట్టవని నాన్న చెప్పారు, జాగ్రతాగా దాచి పెట్టి మామయ్యా కి ఇవు. ఇక్కడ ఉన్నా ఫోటోలో గిఫ్ట్ మామయ్యకి ....

కిట్టు కలలోకి ఇవన్ని వస్తున్నాయట

కిట్టు నిద్ర పాయినప్పుడు కలలోకి ఇవన్ని వస్తున్నాయట, నాన్న కొన్న కొత్త డ్రెస్ ఇంట్లో ఉన్నా పిల్లి వేసుకుంటున్నట్లు, డాగ్ లు డ్రెస్ వేసుకుని కిట్టుని షికారు రమ్మన్నట్లు, రంగు రంగుల ద్రాక్షా పళ్ళు తాతయ్య తెచినట్లు, కోతి ఇంట్లో దూరి కంప్యూటర్ ముందు కూర్చున్నట్లు.... పాపం కిట్టు మాటలు ఎవరు నమ్మటంలేదు?

కిట్టు వాలింటి కి వెళుతున్నాం.

కిట్టు వాలింటికి వెళుతున్నాం, కిట్టు కి బోలెడు గిఫ్త్స్ తీసుకు వెళుతున్నాము ఇంకేవరిన ఇస్తే అవి కూడా పట్టుకు పోతాం

ఉప్పుడుప్పుడే యోగ నేర్చు కుంటున్నాను

ఉపుడుప్పుడే యోగ నేర్చుకుంటున్నాను మరి మా శ్రీకాంత్ బాబోయ్ వాళ్ల అమ్మాయి కి అంటే నా అక్క కి, శోబన్ బాబోయ్ వాళ్ల పాప కి అంటే నా చెల్లి కి కూడా నేర్పాలని అనుకుంటున్నాను, మీకు ఎవరికిన ఇంటరెస్ట్ ఉంటే ఫ్రీ గా నేర్పుతాను

నాకు పాడటం వచ్చు

నేను కూడా మాట లంగేష్కర్, జానకి, సుశీల లాగ పడదామని ట్రై చేస్తున్నాను పూర్తి గా పాడటం వచాక మీకు వినిపిస్తాను మా నాన్న హైదరాబాద్ లో కచేరి పెట్టిద్దాం అని ప్రామిస్ చేసారు, వీలు ఐతే మిమ్మలిని కూడా ఫ్రీ గా కచేరి కి పిలుస్తాను

అమ్మ భుజం పైనుంచి తొంగి చూస్తే

అమ్మ బుజం పైననుంచి తొంగి చూస్తే ఏమి కనిపిస్తుందో అని చూసా నాన్న కనిపించారు నా పాల సి సా లో పాలు పోస్తున్నాడు ఇంక పాలు తాగి బజ్జోవాలి, లేదంటే పాలు మా ఇంట్లో పిల్లులు తాగేస్తై హలో నారాయణ మామయ్యా ఈపక్కనే ఇంకా బోలెడు ఫోటోలు ఉన్నాయ్ నా దీపావళి పొటోలు కూడా చూడాలంటే ఈపక్కనే క్లిక్ చేయి

కొండ మీద కోతి తో ఆడుకున్నా

బాలల దినోత్సవం కదా నాన్న ని కొండ మీద కోతి కావలి అని అడిగా తేచి పెట్టారు, కోతి తో ఒకటే ఆడుకున్న నా నోటి కి భయపడి కోతి పిల్ల నోరు తెరవనే లేదు , మరి కిట్టు నా మజాకా, అవును ఇది నిజం కోతేనా నాన్న ని అడగితే చెప్పటం లేదు మీరు చిప్పారు, ప్లీజ్

అమ్మ నాన్న చంకలో ఎక్కి తే బలేగా ఉంది ..

పాలు తాగే తప్పుడు అమ్మ చంకలో, ఎండలో కూర్చున్నప్పుడు నాన్న చంకలో ఎక్కి కూర్చుంటాను చాల బాగుంటుంది ఉంకా అప్పుడు ఏడవకూడదు ఏడిస్తే చంక లోంచి దిన్చేస్తారు అందుకే నవువుతూ ఆదుకోవాలి..

మా ఇంటికి వస్తే జారిపోకుండా చూసుకోండి ...

ఈసారి మా ఇంటికి వచ్చా రంటే జారి పది పోకుండా మెల్లగా నడవండి ఎందుకంటే మా అమ్మ ఇంట్లో ఉన్నా నూనె అంత నా నేతి కే రాసేస్తోంది, ఇల్లంతా జిడ్డు జిడ్డు , చిన్న పిల్లకి ఇంతే నూనె రాయ లని నాన్న తో వాదిస్తోంది, పోన్లే నా జుట్టే గా రాసుకోమని చూస్తూ పడుకున్నాను..

నాకు నాలుగు నెలలు నిండై

నాకు ఈనెల పదో తేది తో నాలుగు నెలలు నిండై , నాన్న నా మూతి అంతా నాకేసాడు, ముద్దు పెట్టడం కూడా రాదు, అమ్మ మల్లి నాకు స్నానం చేఇంచింది . అప్పుడు నేను బోర్లా పడ్డాను, ఇంక ప్రాక్టీసు చేయాలి, కాని ఒకటే నిద్ర వస్తోంది, ప్రాక్టిసు చేయడానికి టైము ఉండటం లేదు..

నేనొక్క దాన్నే ఆడుకుంటా

నేను ఒక్క దానినే ఆడుకుంటున్నాను , మా అమ్మ నాకు జడ కూడా వేయకుండా చింపిరి జుట్టు లాగా ఉంచి ఆడుకోమంతోంది, ఇంకో సంవత్సరం వరకు నాకు జడ వేయరంతా , ఇలాగ ఐతే చాల కష్టం అని చెప్పా విన్తెకడ మొండి అమ్మ, నాన్న జడ వేయమని చెప్పిన వినటం లేదు, ప్లీజ్ నాకు ఎవరినా జడ ఎలా వేసుకోవాలో నేర్పుతారా...

పళ్ళు రాకపోఇనా పళ్లన్నీ నా కే

మా తాట అమ్మమ్మ ఎప్పుడు vastharoo

మా తాతయ్య నాయనమ్మ నన్ను వదిలి ఆచిచి వెళ్లారు , ఎప్పుడువస్తారో తెలీదు- ఇద్దరు వెళ్లి మా శేషు అత్త వలింట్లో దాకున్నారు ..