KRISHNA SAMHITHA BORN ON 10-07-2008 AT HYDERABAD. HER MOTHER NAME LAVANYA, FATHER NAME NANDURI VENKATA NARASIMHAM.
ఈ బ్లాగును సెర్చ్ చేయండి
నాకు నాలుగు నెలలు నిండై
నాకు ఈనెల పదో తేది తో నాలుగు నెలలు నిండై , నాన్న నా మూతి అంతా నాకేసాడు, ముద్దు పెట్టడం కూడా రాదు, అమ్మ మల్లి నాకు స్నానం చేఇంచింది . అప్పుడు నేను బోర్లా పడ్డాను, ఇంక ప్రాక్టీసు చేయాలి, కాని ఒకటే నిద్ర వస్తోంది, ప్రాక్టిసు చేయడానికి టైము ఉండటం లేదు..
ఈ రోజు అమ్మ నాన్న పెళ్లి రోజని లడ్డు తాత, అమ్మమ్మ, బాబాయి , పెద్ద నాన్న , మామయ్య, శేషు అత్త , నారాయణ మామ సుభాకంశాలు చెప్పారు.. నేను నిన్న నే చెప్పను, అమ్మ నాన్న నేను కోత బట్టలు వేసుకున్నాము, నాన్న నాకు కొత్త పాల సీస కొన్నారు .....
అమ్మమ్మ కి, నాయనమ్మ కి, తాతయ్య ల కు, పేద నాన్న ల కు, బాబయ్య ల కు, పెద్దమ్మ కు, పిన్ని కి, అత్తయ్య కి, అక్కయ్య ల కు, చెల్లెళ్ళ కు నా దీపావళి సుభాకంక్ష లు
కామెంట్‌లు