ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

అమ్మ కి నాన్న కి పెళ్లి రోజు శుభాకాంక్షలు...


ఈ రోజు అమ్మ నాన్న పెళ్లి రోజని లడ్డు తాత, అమ్మమ్మ, బాబాయి , పెద్ద నాన్న , మామయ్య, శేషు అత్త , నారాయణ మామ సుభాకంశాలు చెప్పారు.. నేను నిన్న నే చెప్పను, అమ్మ నాన్న నేను కోత బట్టలు వేసుకున్నాము, నాన్న నాకు కొత్త పాల సీస కొన్నారు .....

కామెంట్‌లు

మీ నాన్న గారికీ, అమ్మ గారికీ మన తెలుగు బ్లాగర్స్ అందరి తరపునా కూడా పెళ్లిరోజు శుభాకాంక్షలను తెలియజేయండి.

క్రిష్ణ గారూ, పద్మావతి గారూ... అందుకోండి ఇవియే మా తరపున మీ "పెళ్లి రోజు శుభాకాంక్షలు" :)
మీ నాన్న గారికీ, అమ్మ గారికీ మన తెలుగు బ్లాగర్స్ అందరి తరపునా కూడా పెళ్లిరోజు శుభాకాంక్షలను తెలియజేయండి.

నరసింహం గారూ, లావణ్య గారూ... అందుకోండి ఇవియే మా తరపున మీ "పెళ్లి రోజు శుభాకాంక్షలు" :)

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

దీపావళి శుభాకాంక్షలు

అమ్మమ్మ కి, నాయనమ్మ కి, తాతయ్య ల కు, పేద నాన్న ల కు, బాబయ్య ల కు, పెద్దమ్మ కు, పిన్ని కి, అత్తయ్య కి, అక్కయ్య ల కు, చెల్లెళ్ళ కు నా దీపావళి సుభాకంక్ష లు

With my parents