ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

అమ్మ కి నాన్న కి పెళ్లి రోజు శుభాకాంక్షలు...

ఈ రోజు అమ్మ నాన్న పెళ్లి రోజని లడ్డు తాత, అమ్మమ్మ, బాబాయి , పెద్ద నాన్న , మామయ్య, శేషు అత్త , నారాయణ మామ సుభాకంశాలు చెప్పారు.. నేను నిన్న నే చెప్పను, అమ్మ నాన్న నేను కోత బట్టలు వేసుకున్నాము, నాన్న నాకు కొత్త పాల సీస కొన్నారు .....

కిట్టు బొమ్మ తో ఆటలు

అమ్మ నాన్న నాకు తెలియ కుండా పెళ్లి చేసుకున్నారు..

అమ్మ నాన్న నాకు తెలియకుండా ఇదే రోజున అంటే జూలై ఇరవై ఎనిమిదో తేదీన పెళ్లి చేసుకున్నారట అందుకే నీను ఫోటో లో లేను

కిట్టు adukuntondi

కిట్టు చీర కడితే ..ఓలమ్మో

చిన్నికిట్టామ్మ, పనసపండు, చిట్టి చిలకమ్మ, పద్మావతి .......

కిట్టు పుట్టినరోజుకి వచ్చిన వారందరికీ థాంక్స్