ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

నాగుల చవితి రోజున ఎవరు పాలు తాగారు....











నాగుల చవితి రోజున అమ్మ పాముల పుట్టలో పాలు పోసింది, కాని అక్కడ పాములు లేవు అందుకని నేను కూడా పాములకి కొంచెం సాయం చేద్దామని పాలు తాగాను. నేను పాలు ఎలా తాగుతానంటే అమ్మ వొళ్ళో కూర్చుని ఇలా తాగటం అంటే ఇష్టం





కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమ్మ కి నాన్న కి పెళ్లి రోజు శుభాకాంక్షలు...

ఈ రోజు అమ్మ నాన్న పెళ్లి రోజని లడ్డు తాత, అమ్మమ్మ, బాబాయి , పెద్ద నాన్న , మామయ్య, శేషు అత్త , నారాయణ మామ సుభాకంశాలు చెప్పారు.. నేను నిన్న నే చెప్పను, అమ్మ నాన్న నేను కోత బట్టలు వేసుకున్నాము, నాన్న నాకు కొత్త పాల సీస కొన్నారు .....