ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

నేను గొడవ చేస్తే తంతాను అని అమ్మ తిట్టింది అందుకే నోరు మూసుకున్నాను..





నేను చిన్న పిల్లను కాదట బెద్ద దానిని అవుతున్నా నని అమ్మ కోపపడింది, నా ముడ్డి మీదకు నాలుగు నెలలు వచయని అల్లరి చేయకూడని చెప్పింది అందుకే నోరు మూసుకుని పడుకుంటే తిక్క కుదురుతుందని ఇలా కాళీ గా పడుకున్న..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమ్మ కి నాన్న కి పెళ్లి రోజు శుభాకాంక్షలు...

ఈ రోజు అమ్మ నాన్న పెళ్లి రోజని లడ్డు తాత, అమ్మమ్మ, బాబాయి , పెద్ద నాన్న , మామయ్య, శేషు అత్త , నారాయణ మామ సుభాకంశాలు చెప్పారు.. నేను నిన్న నే చెప్పను, అమ్మ నాన్న నేను కోత బట్టలు వేసుకున్నాము, నాన్న నాకు కొత్త పాల సీస కొన్నారు .....