KRISHNA SAMHITHA BORN ON 10-07-2008 AT HYDERABAD. HER MOTHER NAME LAVANYA, FATHER NAME NANDURI VENKATA NARASIMHAM.
ఈ బ్లాగును సెర్చ్ చేయండి
తా త ఎండలో తిరగకు
తా త ఎండలో తిరగకుండా ఇంట్లో బజ్జు ని , అమ్మమ్మ చెప్పింది విను, నారాయణ మామ కి చెప్పి కూలర్ పెట్టుకో ..మిగిలిన విషయాలు నేను హైదరబాద్ వచ్చక మాటాడు తను .. పళ్ళు ఎలా తోముకోవా లో అమ్మ చెప్పింది కింద వీడియో చూడు..
ఈ రోజు అమ్మ నాన్న పెళ్లి రోజని లడ్డు తాత, అమ్మమ్మ, బాబాయి , పెద్ద నాన్న , మామయ్య, శేషు అత్త , నారాయణ మామ సుభాకంశాలు చెప్పారు.. నేను నిన్న నే చెప్పను, అమ్మ నాన్న నేను కోత బట్టలు వేసుకున్నాము, నాన్న నాకు కొత్త పాల సీస కొన్నారు .....
కామెంట్లు