ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

2008లోని పోస్ట్‌లను చూపుతోంది

కొత్త సంవత్సరం కేకు కట్ చేసిన కిట్టు

న్యూ ఇయర్ సందర్భం గా కిట్టు డిసెంబర్ చివరి రోజు న చెవరి నిమిషంలో కేకు కట్ చేసింది

కిట్టు పుట్టాక కొత్త సంవత్సరం పుట్టింది ...

కిట్టు పుట్టాక కొత్త సంవత్సరం పుట్టింది , కిట్టు ఈ యేడాది అంత బిజీ బిజీ గ ఉంటుంది, కొత్త సంవత్సరం రోజున కేకు కట్ చేసింది కిట్టు తరపున తాతయ్య లకు, నానమ్మ కి, అమ్మమ్మ కి, పేద నాన్న లకి , బాబోయ్ ల కి, అక్కయ్య లకి, చెల్లెళ్ళ కి, మామయ్య లకి, అతతయాయ ల కి, పెద్దమ్మ ల కి నూతన సంవత్సర సుభ కాంక్షలు. విష్ యు హ్యాపీ న్యూ ఇయర్

కిట్టు ఇప్పుడు బోర్లా పదిన్దోచ్

కిట్టు ఇప్పుడు బోర్లా పది పాకుతోంది, అందుకే నాయనమ్మ , వల్ల అమ్మ నాన్న కలిసి బొబ్బట్లు చేసి అందరికి పంచిపెట్టారు...

నేను మా నాన్న

మా ఇంటి డాబా పిన రోజు నాన్న నాకు నూనె రాసి కబుర్లు చెబుతాడు, సూర్యుడు తాట బలం ఇస్తాడని నాన్న చెప్పాడు..ఇదిగో అప్పుడు నాన్న తీసిన ఫోటోలు ఇవి

రంగ బాబాయ్ కి హాపీ బర్త్ డే *

రంగ బాబాయ్ నెన్న నే నా హాపీ బర్త్ డే చేసుకున్నాను, ఈరోజు నీ బర్త్ డే కదా హాపీ బర్త్ డే బాబాయ్, ఈరోజు కొత్త బట్టలు వేసుకుని బుద్దిగా చదువుకో బాబాయ్, అత్తా చేసిన జంతికలు ఎవరికీ పెట్ట కుండ నువేవే కర కర మని తినే బాబాయ్, పొద్దున్న నీతో మాట్లాడా మని అనుకున్నా బాబాయ్, కాని బోర్లా పడటం ప్రాక్టీసు చేస్తున్న ను వీలు పడాల, నేను హైదరాబాద్ వోచాక నన్ను షికారు తేసుకు వెళ్ళు బాబాయ్.....

రెండు జడల కిట్టు

శేషు అత్తా నువువు చెప్పావని మా నాన్న నా జుట్టు పీకి రెండు జాడలు వేసాడు, నాయనమ్మ ఏమో నావి పిలకలు అని వెక్కిరిస్తోంది అత్తా నావి పిలకలు కాదని చెప్పు, నావి కూడా జదలే , నా జడ లోకి ఏమి కొంటవో అనక నాకు ఫోన్ చేసి చెప్పు...

ఆమ్మ నయనొఇ ఏమిటి ఈ పిల్ల?

కిట్టు అల్లరి పిల్ల ఐపోయింది , ఎతుకున్న వల్ల మూతి మీద గిల్లడం, మంచం మీద దిళ్ల ను కాలితో తన్నేయడం, నాయనమ్మ గారి ముక్కు గిల్లడం, అమ్మ తల మీదకి ఎఅక్కడం, వామ్మో దీనికి గాని నడవటం వస్తే పట్టుకోవటం సాధ్యమా ....

కిట్టు అలిగితే

కిట్టు అలిగితే ఇంకేమన్న వుందా ఇంటి పికప్పు ఎకకడుందో వెతికి తేచుకోవల్సిందే, చెవులు మూసు కోక పోతే చిల్లులు పడిపోవటం ఖాయం, పాలు తాగటం మాని మూతి బిగించేస్తుంది , అల్లరి చిన్న రాక్షసి లా తయారవుతుంది, అమ్మ వడిలోకి చేరి గారాలు పోతుంది ...

డిసెంబర్ పదిన నా హ్యాపీ బర్త్ డే

డిసెంబర్ పదో తేదీన నాకు ఆరు నెలలు నిందేయని నాన్న చెప్పారు , నాకు కొత్త డ్రెస్ కొన్నారు, మా అమ్మ ఏమో డొక్కు పాల సీసా నే నా నోట్లో పెట్టి తాగమ్మా తాగు అంటు స్టైల్ కొట్టింది, మరి నన్ను ఎక్కడికి తీసుకు వెళ్ళలేదు, నీను మా అత్తా వల్ల ఇంటికి వెళ్ళిపోతానని బెదిరించాను, నిజం గా నే మా అత్తా వల్ల ఇంటికి వేలు తున్నాను

శేషు అత్త మన ఇంట్లో గులాబి పూసింది

శేషు అత్త మన ఇంట్లో గులాభి చెట్టు కి గులాబి పూసింది, ఈ చెట్టు నువేవే వేసావని అమ్మ చేపిపింది, నేను బళ్ళో కి వెళ్ళే తప్పుడు గులాబి పెట్టుకు వెళతాను, సరేనా....

కిట్టు ఉదయం aatalu

అల్లరి కిట్టు

కిట్టు అల్లరి పిల్ల ఐపోయింది, నోట్లో బుడగలు ఊదటం, పాలు తాగ కుండ నాలిక బయట పెట్టి వెక్కిరించటం, దుప్పట్లు, తల గడలు తన్నివేయడం, నాలిక బయట పెట్టి వెక్కిరించడం, పదినిమిషాలు మాత్రమే నింద్రపోవడం, అమ్మ, అమ్మమ్మల మాట వినకపోవడం, గట్టి గా అరవడం ...బాల రోవ్ది లాగా మారిపోయింది

అమ్మ వడిలో krishnamma

కృష్ణ krishna

చిన్ని కృష్ణమ్మా

తాతయ్య తాతయ్య hoo

ఏంటో మా తాతయ్య మాటలు నాకు, నా మాటలు మా తాతయ్య కి అస్సలు అర్ధం కావు , గడ్డం గుచ్చుకున్తోంది తాతయ్య అని ఎలా చెప్పాలి , నాకు కూడా తాట లాగ ఉప్పుదే గడ్డం ఉంటే టాటా పని చెప్పేదాన్ని, మరి నేను ఆడ పిల్లని కదా నాకు ఉంకా అస్సలు గాడద మే రాదనీ నాన్న చెప్పారు, ఇలా గు ఐతే ఎల్లగాబ్బ....

ఈ పళ్ళు తినడానికి నాకు ఇంక పళ్ళు raalaa

నా చుట్టూ ఇన్ని పళ్ళు వున్నాయి గాని తినడానికి నాకు ఇంక పళ్ళు రాలేదు

ఈ ఫోటో లో కిట్టు ఎక్కడ ఉందొ చెప్పు కొండి?

ఈ ఫోటో లో కిట్టు ఎక్కడ ఉందొ చెప్పు కొండి ?

కిట్టు మ్యూజిక్ ఉప్పుడు వరల్డ్ ఫేమస్

బాల గాయని కిట్టు పాటలు వినడానికి ప్రపంచం లో ఉన్న చాలా మంది వెయిట్ చేస్తున్నారు, కాని కిట్టు కి పాడటానికి తీరిక దొరకటం లేదు పాలు తాగి , ఆదుకుని పడుకోవదాని కే టైం సరిపోవటం లేదని అందుకే ఎవరికీ కిట్టు ఉప్పుదే పాడాడని నాన్న చెబుతున్నారు..కిట్టు పాటలకోసం కొంత కాలం వెయిట్ చేయాల్సిందే మరి. బాత్ రూమ్ లో పాడే పాటలు వినలను కుంటే వైజాగ్ రావచుచు