KRISHNA SAMHITHA BORN ON 10-07-2008 AT HYDERABAD. HER MOTHER NAME LAVANYA, FATHER NAME NANDURI VENKATA NARASIMHAM.
ఈ బ్లాగును సెర్చ్ చేయండి
ఆమ్మ నయనొఇ ఏమిటి ఈ పిల్ల?
కిట్టు అల్లరి పిల్ల ఐపోయింది , ఎతుకున్న వల్ల మూతి మీద గిల్లడం, మంచం మీద దిళ్ల ను కాలితో తన్నేయడం, నాయనమ్మ గారి ముక్కు గిల్లడం, అమ్మ తల మీదకి ఎఅక్కడం, వామ్మో దీనికి గాని నడవటం వస్తే పట్టుకోవటం సాధ్యమా....
ఈ రోజు అమ్మ నాన్న పెళ్లి రోజని లడ్డు తాత, అమ్మమ్మ, బాబాయి , పెద్ద నాన్న , మామయ్య, శేషు అత్త , నారాయణ మామ సుభాకంశాలు చెప్పారు.. నేను నిన్న నే చెప్పను, అమ్మ నాన్న నేను కోత బట్టలు వేసుకున్నాము, నాన్న నాకు కొత్త పాల సీస కొన్నారు .....
అమ్మమ్మ కి, నాయనమ్మ కి, తాతయ్య ల కు, పేద నాన్న ల కు, బాబయ్య ల కు, పెద్దమ్మ కు, పిన్ని కి, అత్తయ్య కి, అక్కయ్య ల కు, చెల్లెళ్ళ కు నా దీపావళి సుభాకంక్ష లు
కామెంట్‌లు