కిట్టు పుట్టాక కొత్త సంవత్సరం పుట్టింది , కిట్టు ఈ యేడాది అంత బిజీ బిజీ గ ఉంటుంది, కొత్త సంవత్సరం రోజున కేకు కట్ చేసింది
కిట్టు తరపున తాతయ్య లకు, నానమ్మ కి, అమ్మమ్మ కి, పేద నాన్న లకి , బాబోయ్ ల కి, అక్కయ్య లకి, చెల్లెళ్ళ కి, మామయ్య లకి, అతతయాయ ల కి, పెద్దమ్మ ల కి నూతన సంవత్సర సుభ కాంక్షలు. విష్ యు హ్యాపీ న్యూ ఇయర్
కామెంట్‌లు