రంగ బాబాయ్ నెన్న నే నా హాపీ బర్త్ డే చేసుకున్నాను, ఈరోజు నీ బర్త్ డే కదా
హాపీ బర్త్ డే బాబాయ్, ఈరోజు కొత్త బట్టలు వేసుకుని బుద్దిగా చదువుకో బాబాయ్, అత్తా చేసిన జంతికలు ఎవరికీ పెట్ట కుండ నువేవే కర కర మని తినే బాబాయ్, పొద్దున్న నీతో మాట్లాడా మని అనుకున్నా బాబాయ్, కాని బోర్లా పడటం ప్రాక్టీసు చేస్తున్న ను వీలు పడాల, నేను హైదరాబాద్ వోచాక నన్ను షికారు తేసుకు వెళ్ళు బాబాయ్.....
కామెంట్‌లు