ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

కొత్త సంవత్సరం కేకు కట్ చేసిన కిట్టు

న్యూ ఇయర్ సందర్భం గా కిట్టు డిసెంబర్ చివరి రోజు న చెవరి నిమిషంలో కేకు కట్ చేసింది

కిట్టు పుట్టాక కొత్త సంవత్సరం పుట్టింది ...

కిట్టు పుట్టాక కొత్త సంవత్సరం పుట్టింది , కిట్టు ఈ యేడాది అంత బిజీ బిజీ గ ఉంటుంది, కొత్త సంవత్సరం రోజున కేకు కట్ చేసింది కిట్టు తరపున తాతయ్య లకు, నానమ్మ కి, అమ్మమ్మ కి, పేద నాన్న లకి , బాబోయ్ ల కి, అక్కయ్య లకి, చెల్లెళ్ళ కి, మామయ్య లకి, అతతయాయ ల కి, పెద్దమ్మ ల కి నూతన సంవత్సర సుభ కాంక్షలు. విష్ యు హ్యాపీ న్యూ ఇయర్

కిట్టు ఇప్పుడు బోర్లా పదిన్దోచ్

కిట్టు ఇప్పుడు బోర్లా పది పాకుతోంది, అందుకే నాయనమ్మ , వల్ల అమ్మ నాన్న కలిసి బొబ్బట్లు చేసి అందరికి పంచిపెట్టారు...

నేను మా నాన్న

మా ఇంటి డాబా పిన రోజు నాన్న నాకు నూనె రాసి కబుర్లు చెబుతాడు, సూర్యుడు తాట బలం ఇస్తాడని నాన్న చెప్పాడు..ఇదిగో అప్పుడు నాన్న తీసిన ఫోటోలు ఇవి

రంగ బాబాయ్ కి హాపీ బర్త్ డే *

రంగ బాబాయ్ నెన్న నే నా హాపీ బర్త్ డే చేసుకున్నాను, ఈరోజు నీ బర్త్ డే కదా హాపీ బర్త్ డే బాబాయ్, ఈరోజు కొత్త బట్టలు వేసుకుని బుద్దిగా చదువుకో బాబాయ్, అత్తా చేసిన జంతికలు ఎవరికీ పెట్ట కుండ నువేవే కర కర మని తినే బాబాయ్, పొద్దున్న నీతో మాట్లాడా మని అనుకున్నా బాబాయ్, కాని బోర్లా పడటం ప్రాక్టీసు చేస్తున్న ను వీలు పడాల, నేను హైదరాబాద్ వోచాక నన్ను షికారు తేసుకు వెళ్ళు బాబాయ్.....

రెండు జడల కిట్టు

శేషు అత్తా నువువు చెప్పావని మా నాన్న నా జుట్టు పీకి రెండు జాడలు వేసాడు, నాయనమ్మ ఏమో నావి పిలకలు అని వెక్కిరిస్తోంది అత్తా నావి పిలకలు కాదని చెప్పు, నావి కూడా జదలే , నా జడ లోకి ఏమి కొంటవో అనక నాకు ఫోన్ చేసి చెప్పు...

ఆమ్మ నయనొఇ ఏమిటి ఈ పిల్ల?

కిట్టు అల్లరి పిల్ల ఐపోయింది , ఎతుకున్న వల్ల మూతి మీద గిల్లడం, మంచం మీద దిళ్ల ను కాలితో తన్నేయడం, నాయనమ్మ గారి ముక్కు గిల్లడం, అమ్మ తల మీదకి ఎఅక్కడం, వామ్మో దీనికి గాని నడవటం వస్తే పట్టుకోవటం సాధ్యమా ....